అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం “అడాప్ట్ ఏ హైవే” కార్యక్రమంలో భాగంగా సిల్వర్ స్ప్రింగ్ టౌన్షిప్లోని ఒక రహదారిని దత్తత తీసుకున్నారు. రహదారి పరిసరాలు పరిశుభ్రం చేయడం, పచ్చదనాన్ని పెంపొందించే నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z