NRI-NRT

లండన్‌లో తొలిసారిగా అలయి బలయి

లండన్‌లో తొలిసారిగా అలయి బలయి

లండన్ లో తొలిసారిగా దసరా అలాయి బలయి వేడుకలు సిక్క చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు ఫెర్దొసి హాలులో ఈ వేడుక నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అందరిని ఒక వేదికపై తీసుకువచ్చి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు అన్నదమ్ములుగా కలిసి ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చంద్రశేకర్ అన్నారు. వివిధ తెలంగాణ రుచికరమైన వంటలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంపీ వీరేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z