NRI-NRT

చికాగోలో ఉత్సాహంగా CAA బ్యాడ్మింటన్ పోటీలు

చికాగోలో ఉత్సాహంగా CAA బ్యాడ్మింటన్ పోటీలు

చికాగో ఆంధ్ర సంఘం(CAA) ఆధ్వర్యంలో ఆదివారం నాడు బాడ్మింటన్ పోటీలను నేపర్‌విల్‌లో నిర్వహించారు. మహిళలు, పురుషులు పలు విభాగాల్లో ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.

సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, నరసింహరావు వీరపనేనిలు పోటీల ఏర్పాట్లను సమన్వయపరిచారు. దిలీప్, ఆలెక్స్, డా॥.సత్య, శైలజ సప్ప తదితరులు బహుమతులను స్పాన్సర్ చేశారు. బోస్ కొత్తపల్లి, ఆర్తీ శ్రీనాధ్, సుబ్బు బెస్త, నందన్ నండూరి,గోపాల్ సీలం, నరసింహరెడ్డి ఒగ్గు, సురేశ్ కుమార్ ఐనపూడి, ఆశ్రిత్ కొత్తపల్లి, ఫణీంద్ర, ఆదినారాయణ, జిష్ణు వీరపనేని, అభిరాం నండూరి, కళ్యాణ్ కొత్తపల్లి, సంఘ బోర్డు సభ్యులు శ్రీనివాస్ పద్యాల, అనురాధ గంపాల, మురళీ రెడ్డివారి, హేమంత్ తలపనేని, శ్రీస్మిత నండూరి, గీతిక మండాల, తమిశ్ర కొంచాడ, అన్విత పంచాగ్నుల, పద్మారావు అప్పలనేని, నరేశ్ కుమార్ చింతమాని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, మాలతి దామరాజు, శ్రీ శైలేష్ మద్ది, ట్రస్టీలు సుజాత అప్పలనేని తదితరులు పాల్గొన్నారు.

*** విజేతల వివరాలు:
1. Women’s beginners: sirisha and Bharathi
2. ⁠women’s advanced: Noohu shaik and Manisha Sathe
3. ⁠youth beginners: anagha basety and sahasra karra
4. ⁠youth advanced: happy sanakkayala and vaishnavi
5. ⁠mixed beginners: Karan and Sruthi Patil
6. ⁠mixed advanced: Chandramouli subramnian and manisha sathe
7. ⁠men’s beginners: kranthi chargarlamudi and Venkata
8. ⁠men’s advanced: KL Prudhvi and M Dhruva

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z