NRI-NRT

ప్రత్తిపాడులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

ప్రత్తిపాడులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

అమెరికాకు చెందిన DOSA Foundation, VUYYURU Foundation, FAANG Tech Labs ఆధ్వర్యంలో పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ప్రత్తిపాడులో ఆదివారం నాడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయా ఫౌండేషన్ల ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరు చూడవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z