DailyDose

Horoscope in Telugu – Oct 28 2024

Horoscope in Telugu – Oct 28 2024

మేషం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

వృషభం
మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో ఓర్పు సహనం పట్టుదల అవసరం. ఆర్థికంగా మిశ్రమఫలితాలున్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తినిస్తుంది.

మిథునం
అవరోధాలున్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోకండి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.

కర్కాటకం
చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

సింహం
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కన్య
బాద్యతలు పెరుగుతాయి. ధర్మసింధు ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తినిస్తుంది.

తుల
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం
అనుకూలమైన కాలం. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

ధనుస్సు
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సధ్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

మకరం
తోటివారి సహకారంతో ముందుకు సాగండి మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహణతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. అష్టమ చంద్రుడు అనుకూలించట్లేదు. చంద్రధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభం
చిత్తశుద్ధి తో చేసేపనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బందిపెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.

మీనం
మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z