Agriculture

“రైతునేస్తం” ప్రచురించిన గో-సంజీవని ఆంగ్ల పుస్తకావిష్కరణ

“రైతునేస్తం” ప్రచురించిన గో-సంజీవని ఆంగ్ల పుస్తకావిష్కరణ

డా. ములగలేటి శివరాం రచించి, రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురణ చేసిన గో-సంజీవని ఆంగ్ల పుస్తకావిష్కరణ సోమవారం ఉదయం 9గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డా. బి. గోపి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రచురణకర్త యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z