NRI-NRT

రేపు అర్వింగ్‌లో “నా ఉచ్ఛ్వాసం కవనం”

రేపు అర్వింగ్‌లో “నా ఉచ్ఛ్వాసం కవనం”

పాటకు ప్రశ్నకు పట్టం కట్టి శ్రోతల మనస్సుకు సమాధానాలనే సాంత్వన కలిగించే అసమానమైన ప్రతిభ కలిగిన ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ అర్వింగ్‌లో “నా ఉచ్ఛ్వాసం కవనం” పేరిట ఆదివారం నాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో గాయకుడు నేమాని పార్థు ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకుల్లో ఒకరైన మండువ సురేష్ తెలిపారు. వివరాలకు దిగువ బ్రోచరు చూడవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z