NRI-NRT

రేణిగుంట విమానాశ్రయంలో తానా మాజీ అధ్యక్షుడికి చేదు అనుభవం

రేణిగుంట విమానాశ్రయంలో తానా మాజీ అధ్యక్షుడికి చేదు అనుభవం

రేణిగుంట విమానాశ్రయంలో తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. CISF సిబ్బంది అత్యుత్సాహం కారణంగా ఆయన ఎక్కాల్సిన విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమేయంతో ఆయన తదుపరి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z