ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోస్-దోహా మ్యూజిక్ లవర్స్ నిర్వహించిన సూపర్ సింగర్ పోటీల తుదిసమరం దోహాలో నిర్వహించారు. భాష మరియు వయస్సుల వారీగా వర్గీకరించబడిన ఈ పోటీల్లో ప్రవాసులు తమ ప్రతిభను ప్రదర్శించి అలరించారు.
జ్యోతి, సంగీత, రవి, అరవింద్ కుమార్, మణికంద దాస్, జావీద్ బజ్వా, గిఫ్తా జెఫ్రీ, రమేష్ బుల్చందానీ, శివరామ్ ప్రసాద్ కోడేరు, జై ప్రకాష్ సింగ్, కృష్ణ కుమార్ బంధకవి, హరీష్ రెడ్డి, వెంకప్ప భాగవతుల, చూడామణి, విమల్ కుమార్ మణి, రమేషా, రజనీ మూర్తి, హుడీ, నాజియా, విజయలక్ష్మి కర్ణం, మొహిందర్ జలంధరి, క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.
సయ్యద్ రఫీ తన బృంద సభ్యులు- మొహిందర్ జలంధరి, సారా అలీ ఖాన్, బాసిత్ పఠాన్, అబ్దుల్ అసిమ్, రోనీ, విశాలాక్షి నారా, రీనా దానావో మరియు నూర్ అఫ్షాన్ నిర్వాహక బృందంగా ఈ పోటీలను విజయవంతం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z