ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) చికాగో విభాగం దీపావళి వేడుకలను నిర్వహించింది. నాపర్‌విల్లే లోని మాల్ ఆఫ్ ఇండియాలో ఈ వేడుక నిర్వహించారు. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు హవేళ మద్దెల, బిందు వీడులమూడి, లక్ష్మీ బి, రోజా సీలంసెట్టి, చంద్రిమ దడి, కిరణ్మయి గూడపాటి, సిరి ప్రియా బచ్చు, భారతి కేసనకుర్థి, వీర తక్కెల్లపాటి, నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, ఈశ్వర్ వడ్లమనాటి, మహేష్ కిలారు, మాధురి పాటిబండ, బిందు బాలినేని, రవి బాలినేని, రామ్ కేశనకుర్తి, శ్రీనివాస్ పిల్ల, పాండు చెంగలశెట్టి, నవాజ్, గోపి తదితర నాట్స్ వాలంటీర్లు ఈ వేడుకల కోసం కృషి చేశారు. చికాగో నాట్స్ టీం సభ్యులకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ధన్యవాదాలు తెలిపారు.
Register For 2025 NATS Sambaralu – https://sambaralu.org/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z