NRI-NRT

వాషింగ్టన్ డీసీలో NTR నటజీవిత వజ్రోత్సవాలు

వాషింగ్టన్ డీసీలో NTR నటజీవిత వజ్రోత్సవాలు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, సినీనాటుడు నందమూరి తారకరామారావు నట జీవిత వజ్రోత్సవ వేడుకలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. తెదేపా శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్‌టీఆర్‌కు ఘననివాళి అర్పించారు. ప్రేక్షకులకు, ప్రజలకు, రాష్ట్రానికి ఎన్‌టీఆర్ సేవలు చిరస్మరణీయమని రోషన్ కొనియాడారు. కార్యక్రమంలో వేమన సతీష్, భాను మాగులూరి, సాయి బొల్లినేని, త్రిలోక్ కంతేటి, జనార్దన్ నిమ్మలపూడి, సత్య సూరపనేని, రాజేష్ కాసారనేని, సుధీర్ కొమ్మి, చంద్ర బెవర, సత్యనారాయణ మన్నే, రవి అడుసుమిల్లి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z