NRI-NRT

తెదేపా మెల్బోర్న్ విరాళం

తెదేపా మెల్బోర్న్ విరాళం

ఏపీ సీఎం చంద్రబాబును మెల్బోర్న్ తెలుగుదేశం నేతలు సచివాలయంలో కలిశారు. మెల్బోర్న్ టీడీపీ శాఖ తరపున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.3 లక్షలను, అన్న క్యాంటీన్లకు ₹2.లక్షలను విరాళంగా అందజేశారు. తెలుగుదేశం మెల్‌బోర్న్ ప్రతినిధులు సుబ్బరావు లగడపాటి, రామ్ ముప్పనేని, మారుతి ప్రకాష్ సూరపనేనిలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z