NRI-NRT

టాంటెక్స్ నూతన అధ్యక్షుడిగా పొట్టిపాటి చంద్రశేఖర్

టాంటెక్స్ నూతన అధ్యక్షుడిగా పొట్టిపాటి చంద్రశేఖర్

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంస్థకు 2025 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా పొట్టిపాటి చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేశారు.

*** ఎన్నికైన నూతన కార్యవర్గము
అధ్యక్షుడు : చంద్ర శేఖర్ రెడ్డి పొట్టిపాటి
ఉత్తరాధ్యక్షులు:మాధవి లోకి రెడ్డి
ఉపాధ్యక్షులు:ఉదయ్ కిరణ్ నిడిగంటి
కార్యదర్శి: దీప్తి సూర్యదేవర
సంయుక్త కార్యదర్శి:దీపికా రెడ్డి
కోశాధికారి : విజయ్ సునీల్ సూరపరాజు
సంయుక్త కోశాధికారి: లక్ష్మీ నరసింహ పోపూరి
తక్షణ పూర్వాధ్యక్షులు: సతీష్ బండారు
కార్యవర్గ సభ్యులు: లక్ష్మి ఎన్ కోయ ,అర్పిత ఓబులరెడ్డి,స్రవంతి ఎర్రమనేని,రఘునాధరెడ్డి కుమ్మెత,ఆర్ బీ ఎస్ రెడ్డి,శివారెడ్డి వల్లూరు,రవి కదిరి,వీర లెనిన్ తుళ్లూరు,అనిత ముప్పిడి,చైతన్య రెడ్డి గాదె,పార్ధసారథి గొర్ల,శాంతి నూతి,రాజా ప్రవీణ్ బాలిరెడ్డి.

*** పాలక మండలి బృందము
అధిపతి : డాక్టర్ కొండా తిరుమల రెడ్డి
ఉపాధిపతి:దయాకర్ మాడ
సభ్యులు: సురేష్ మండువ,డాక్టర్ శ్రీనాధ వట్టం,హరి సింగం,,జ్యోతి వనం, డా. శ్రీనాధ రెడ్డి పలవల

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z