NRI-NRT

UK ప్రవాసాంధ్రుల సంక్రాంతి వేడుకలు

UK ప్రవాసాంధ్రుల సంక్రాంతి వేడుకలు

యునైటెడ్ కింగ్‌డమ్ లోని బ్రాక్నెల్ నగరంలో స్థానిక ప్రవాసాంధ్రులు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పతంగులు, ముగ్గులతో సభాస్థలిని అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమల్లో పెద్దలు-పిన్నలు ఉల్లాసంగా పాల్గొన్నారు. పిండివంటలతో కూడిన సాంప్రదాయ భోజనాన్ని ఆరగించారు. గత 20 ఏళ్లుగా తెలుగు పండుగలను జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z