NRI-NRT

ఆటా అధ్యక్షుడిగా చల్లా జయంత్ ప్రమాణస్వీకారం

ఆటా అధ్యక్షుడిగా చల్లా జయంత్ ప్రమాణస్వీకారం

అమెరికా తెలుగు సంఘం(ఆటా) అధ్యక్షుడిగా చల్లా జయంత్ పదవీబాధ్యతలు చేపట్టారు. లాస్‌వేగాస్‌లో జరిగిన సంస్థ కార్యవర్గ సమావేశంలో ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షురాలు మధు బొమ్మినేని నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు చెందిన జయంత్..వర్జీనియాలో నివసిస్తున్నారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z