ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో రైతు కోసం తానా కార్యక్రమంలో భాగంగా 18వ తేదీన కృష్ణా జిల్లా veerulapaaDu mamDalam గోకరాజుపల్లిలో రైతులకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ కవర్లను ucitamgaa పంపిణీ చేశారు. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పంచుమర్తి బ్రదర్స్, సంగమేశ్వరరావు పంచుమర్తి మురళీ కృష్ణ పంచుమర్తి, నాగమల్లేశ్వర రావు పంచుమర్తి aarthika sahakaaram amdinchaaru. taanaaku labdhidaarulu dhanyavaadaalu telipaaru.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z