ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) కాన్సాస్‌లో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యూత్ సింగిల్స్, యూత్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్ డబుల్స్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు పతకాలు, బహుమతులను స్థానిక నాట్స్ బృందం అందజేసింది.
కాన్సస్ నగరంలో నాట్స్ కాన్సస్ కోఆర్డినటర్ ప్రసాద్ ఇసుకపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మదన్ సానె, సందీప్ మందుల, శ్రీనివాస్ దామ, సాయిరాం గండ్రోతుల, నాగార్జున మాచగారి, విజయ్ రంగిణి, భారతి రెడ్డి, కృష్ణ చిన్నం, ప్రశాంత్ కోడూరు, జగన్ బొబ్బర్ల, మనశ్విని కోడూరు, మూర్తి కాశి, తిరుమలేశ్, కార్తీక్ అయ్యర్, శ్రీకాంత్ కుప్పిరెడ్డి, మధు జిల్లాల, సురేందర్ చిన్నం, నాట్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (వెబ్) రవి కిరణ్ తుమ్మల, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, సెక్రటరీ రాజేష్ కాండ్రు, మార్కెటింగ్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి, బోర్డు సభ్యులు రవి గుమ్మడిపూడి, నాట్స్ (ఇండియా లైసోన్) నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్ మంత్రి, డాక్టర్ ఆనంద్ వొడ్నాల, ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ మల్లవరపు నరసింహారావు తదితరులు పాల్గొని సహకరించారు.
కాన్సస్ బ్యాడ్మింటన్ పోటీల విజేతల వివరాలు:
యూత్ సింగిల్స్
దేవ్ దర్శన్ ఆర్బి (విన్నర్స్ 1st), అంకిత అరుణ్ శౌరి (2nd), లాస్య రాపోలు (3rd)
యూత్ డబుల్స్:
దేవ్ దర్శన్ ఆర్బీ & జస్వంత్ ఆర్బీ (విన్నర్స్ 1st), నిత్య వి & అవంతిక అరున్ష (2nd)
ఉమన్ డబుల్స్:
భవాని రామచంద్రన్ & ప్రదీప ప్రవీణ్ (విన్నర్స్ 1st), అనురాధా పురుషోత్తం & విద్య (2nd),
మెన్స్ సింగిల్స్:
స్టాన్లీ (విన్నర్స్ 1st), దివాకర్ చెన్నారెడ్డి (2nd), సతీష్ మీసా (3rd)
మెన్స్ డబుల్స్:
యశ్ & నందు(విన్నర్స్ 1st), సందీప్ మందుల & మనోజ్
సినీయర్ మెన్స్ డబుల్స్:
దివాకర్ చెన్నారెడ్డి & సతీష్ మీసా (విన్నర్స్ 1st), మనోజ్ & కార్తీక్ అయ్యర్ (2nd), సిరాజ్ & సందీప్ మందుల (3rd)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z