డెట్రాయిట్‌లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే 24వ తానా మహాసభల్లో వ్యాపార ప్రదర్శనలను చేయాలనుకున్నవారికి సభల నిర్వహణ కమిటీ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. మీ వ్యాపారాన్ని సభలకు వచ్చే వేలాది మంది ప్రవాసులకు ప్రదర్శించవచ్చు. దీని గురించి మరింత సమాచారం కొరకు వెండర్స్ ఎగ్జిబిట్స్ కమిటీని క్రింద వివరాల్లో సంప్రదించవచ్చు.
కళ్యాణ్ కారుమంచి (ఎగ్జిబిట్స్ చైర్) – 248 470 3252
రామకృష్ణ వీరమాచనేని (ఎగ్జిబిట్స్ కో చైర్) – 214 668 2178
అనిల్ కుమార్ చిట్టోజు (ఎగ్జిబిట్స్ కో చైర్) – 313 408 4300
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z