ప్రముఖ ప్రవాసాంధ్రులు తాళ్లూరి జయశేఖర్, కోయా హరీష్, నిరంజన్ శృంగవరపులకు చెందిన వేరియంట్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సిఎం రమేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్ – గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొని సంస్థ అభివృద్ధిని ఆకాంక్షించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z