అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపా వేదికగా జూలై 4,5,6 తేదీల్లో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశాఉ. దీనిలోని సభ్యుల వివరాలను నాట్స్ సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ విడుదల చేశారు. సంబరాల కమిటీ కార్యదర్శిగా శ్రీనివాస్ మల్లాది, సంయుక్త కార్యదర్శిగా విజయ్ చిన్నం, కోశాధికారిగా సుధీర్ మిక్కిలినేని, సంయుక్త కోశాధికారిగా రవి కానురిలు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.
కమిటీ సభ్యులు:
శ్రీనివాస్ గుత్తికొండ – నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్,
ప్రశాంత్ పిన్నమనేని – నాట్స్ చైర్మన్,
మదన్ పాములపాటి – నాట్స్ అధ్యక్షుడు
మందాడి శ్రీహరి – నాట్స్ తదుపరి అధ్యక్షుడు
శ్రీనివాస్ మల్లాది – సంబరాల కార్యదర్శి,
విజయ్ చిన్నం -సంబరాల సంయుక్త కార్యదర్శి,
సుధీర్ మిక్కిలినేని – సంబరాల కోశాధికారి,
రవి కానురి – సంబరాల సంయుక్త కోశాధికారి,
ప్రసాద్ ఆరికట్ల – రెవిన్యూ జనరేషన్ డైరెక్టర్,
భరత్ ముల్పూరు – రెవిన్యూ జనరేషన్ కో డైరెక్టర్,
రాజేశ్ కాండ్రు – హాస్పిటాలిటీ డైరెక్టర్
భాస్కర్ సోమంచి – హాస్పిటాలిటీ కో డైరెక్టర్,
జగదీశ్ చాపరాల – ఫుడ్ డైరెక్టర్,
శ్రీనివాస్ గుడేటి – ఫుడ్ కో డైరెక్టర్,
మాలిని రెడ్డి – డెకరేషన్స్ డైరెక్టర్,
శ్రీనివాస్ బైరెడ్డి – డెకరేషన్స్ కో డైరెక్టర్,
అచ్చిరెడ్డి – ఆపరేషన్స్ డైరెక్టర్,
సుమంత్ రామినేని – ఆపరేషన్స్ కో డైరెక్టర్,
విజయ్ కట్టా – మార్కెటింగ్ డైరెక్టర్,
నవీన్ మేడికొండ – మార్కెటింగ్ కో డైరెక్టర్,
మాధవి యార్లగడ్డ – కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్,
అపర్ణ – కమ్యూనిటీ సర్వీసెస్ కో డైరెక్టర్,
సుధాకర్ మున్నంగి – రిజిస్ట్రేషన్ డైరెక్టర్,
వేణు నిమ్మగడ్డ – రిజిస్ట్రేషన్ కో డైరెక్టర్,
ప్రవీణ్ వాసిరెడ్డి – ప్రోగ్రాం డైరెక్టర్,
శ్యాం తంగిరాల – ప్రోగ్రాం కో డైరెక్టర్,
మాధూరి గుడ్ల – ప్రోగ్రాం కో డైరెక్టర్ల గా వ్యవహరించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z