అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపాబేలో మే 27న నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ @ 100 అంటూ టాంపా నగరంలోని స్థానిక ఇండియన్ కల్చరల్ సెంటర్లో శుక్రవారం మే 27 సాయంత్రం 6 గంటల నుండి ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.