రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా బేఏరియా ఎన్నారై వైకాపా అభిమానుల ఆద్వర్యంలో జులై 7వ తేదీన విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. వైకపా ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, విడదల రజనీ, మంత్రి మోపీదేవి వెంకటరమణ, ఎంపీ మార్గాని భరత్ , సినీనటుడు ప్రుద్వి రాజ్ తదితరులు ఈ విజయోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. మిగిలిన వివరాలకు ఈక్రింది బ్రోచర్ ను పరిశీలించండి.
బేఏరియాలో వైకాపా విజయోత్సవానికి సన్నాహాలు
Related tags :