పెళ్లీ, పండగా, పేరంటం… ఇలా వేడుక ఏదైనా, చేతికి నిండుగా గాజులుంటే ఆ అందమే వేరు. అయితే ఆ గాజులు మీకే ప్రత్యేకమైతే చాలా బాగుంటుంది కదూ! అదెలాగంటారా… మీ పేరూ, మీకు నచ్చిన వ్యక్తి పేరూ మీ చేతి గాజుల్లో ఇముడ్చుకోవడం ఇప్పుడు సాధ్యమే! వీటినే పర్సనలైజ్డ్ గాజులని అంటున్నారు. అలరించే రంగు రంగుల గాజులపై మెరిసే రాళ్లతో అందంగా పొదిగిన పేర్లు చూడచక్కగా ఉంటాయి. వేసుకుంటే చేతులు చమక్కుమంటాయి. ఇంతేకాదు… వీటికి అదనంగా ఫొటోలు కూడా జత చేసే వీలుంది.
మీ పేరు గాజుల్లో చెక్కుతారు
Related tags :