భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ ఆదివారం నాడు విశాఖపట్నంకు వస్తున్నారు. ప్రముఖ కవి రావిశాస్త్రి శతజయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ యూ.దుర్గాప్రసాదరావు పాల్గొంటున్నారు. పూర్తీ వివరాలను ఈ బ్రోచర్ లను పరిశీలించండి.
రేపు విశాఖ వస్తున్న జస్టీస్ ఎన్వీ రమణ
