స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భాగంగా తేదీ -20.08 2022 న ఆరవ రోజు ఉదయం కలశధారణ, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అష్టబంధన సమర్పణము మొదలగు పూజలు నిర్వహించడం జరిగింది, చతుర్వేద హవన కళసం జలాలలో స్వామి వారి మూలవిరాట్ కు అభిషేకం నిర్వహించడం జరిగింది. సాయంత్రం తృతీయ కాల పూజ, నాడీసంధానం, స్పర్శహుతి, విశేష ధ్రువ్యాహుతి, మొదలగు పూజలు నిర్వహించడం జరిగింది. దీంట్లో దాతలు ప్రవాసాంద్రులు గుత్తి కొండ శ్రీనివాస్ iకా రవి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.