అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకి భారతరత్న పురస్కారం ప్రకటించాలనే నినాదంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయరచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీశ్రీ మాట్లాడుతూ ఘంటసాల భగవద్గీత వినడం తన అదృష్టమన్నారు. గాయక సంగీత దర్శకుల్లో ఆయనది ప్రముఖ స్థానమని కొనియాడారు. బాలారెడ్డి ఇందూర్తి, విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు,శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, హాంగ్‌కాంగ్ నుండి జయ పీసపాటి, న్యూజీల్యాండ్ నుండి శ్రీలత మగతల, సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు, వంశీ రామరాజు, తెలంగాణ కల్చరల్ సొసైటీ నుండి నీలం మహేందర్, సుబ్బు వి పాలకుర్తి, తోట సహదేవుడు, వేణు మల్లవరపు, రామాంజనేయులు చామిరాజు, అనంత్ బొమ్మకంటి, రవి విశ్వాత్ముల, గుంటూరు వెంకటేష్, ప్రమీల గోపు, శ్రీని జాలిగామ, శ్రీకాంత్ లంక, హిరణ్య ఆత్రేయపురపు, సుబ్బు ఆత్రేయపురపు, శ్రవణ్ మట్ల పూడి, శాంతకుమారి మేడిచర్ల, సాయి శిరీష లంక, శారదా సాయి, రాఘవ బాబు తడవర్తి, గాయత్రి తంగిరాల, ఫణి వంశీ ముడుంబ, దర్భా భాస్కర్, కృష్ణమాచారి కారంచేడు, మోహన్ దేవ్, రాధికా నోరి, స్రవంతి కోవెల, శ్రీయాన్ కోవెల, దుర్గ గోరా, తెలుగు అసోసియేషన్ అఫ్ ఇండోనేషియా అధ్యక్షుడు టీవీయస్ ప్రవీణ్, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించర్లలు పాల్గొన్నారు. ఘంటసాలకు భారతరత్న ప్రకటించాలని చేపడుతున్న సంతకాల సేకరణ వివరాలు దిగువ చూడవచ్చు.
https://www.change.org/BharatRatnaForGhantasalaGaru
ghantasala100th@gmail.com సంప్రదించవచ్చు.