అమెరికా తెలంగాణ సంఘం (ATS ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. హ్యూస్టన్ టెక్సాస్లోని మారియట్ వెస్ట్ చేస్ హోటల్లో సంఘం సభ్యులంతా సమావేశమై నూతన కార్యవర్గాన్ని(2023-2024) ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో సంఘం కార్యదర్శి చందు తల్లా ప్రమాణస్వీకారం చేయించారు.
నూతన కార్యవర్గ సభ్యులు వీరే..!
1. అధ్యక్షుడు- నరేందర్రెడ్డి చేమర్ల (2023)
2.అధ్యక్షుడు (ఎలక్ట్ 2024-25)- శ్రీధర్ కంచనకుంట్ల
3. కార్యనిర్వాహక డైరెక్టర్ – వెంకట్ మంతెన
4. జనరల్ సెక్రెటరీ – చందు తాళ్ల
5. కోశాధికారి- జనపతి వీరటి
6. జాయింట్ సెక్రెటరీ- సుజన బైరు
7. జాయింట్ సెక్రెటరీ – అను కలకుంట్ల