పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు బుధవారం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ బుర్దవాన్ నగరంలోని ఆస్పత్రికి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడ్ని పరీక్షించి.. ఎక్స్‌రే రిపోర్ట్స్ చూడగా దెబ్బకు షాకయ్యారు. అతడి కడుపులో సుమారు 7 అంగుళాల పొడవైన డియోడ్రెంట్ బాటిల్ ఉంది. వెంటనే సదరు యువకుడికి రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి…కడుపులోనుంచి ఆ బాటిల్‌ను బయటికి తీశారు. అసాధారణ లైంగిక కోరికల కారణంగా సదరు యువకుడు మలద్వారం ద్వారా బాటిల్‌ను జొప్పించుకున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
డియోడరెంట్ బాటిల్‌ను అసహజంగా వాడి ఆసుపత్రి పాలయ్యాడు
Related tags :