విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్(WETA) ఆధ్వర్యంలో 25న వాషింగ్టన్ డీసీ-వర్జీనియాలో, వచ్చే నెల 1న శాన్ రామన్‌లో, 2న న్యూజెర్సీలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు. ప్రముఖ యాంకర్ ఉదయభాను ఈ కార్యక్రమాల్లో సందడి చేస్తారని ఆమె వెల్లడించారు. సలాహ సంఘ ఉపాధ్యక్షురాలు డా.అభితేజ కొండా, తదుపరి అధ్యక్షురాలు శైలజ కల్లూరి, కోర్ కమిటీ ఏర్పాట్లను సమన్వయపరుస్తున్నారు.
డీసీ-న్యూజెర్సీ-బేఏరియాల్లో WETA బతుకమ్మ
Related tags :