హైదరాబాద్ కు చెందిన క్వాలిటీ మ్యాట్రిక్స్ గ్రూప్ అధినేతలు వల్లె పల్లి శశికాంత్ ప్రియాంకా దంపతులు తమ ఉదారతను మరోసారి చాటుకున్నారు కృష్ణాజిల్లా పామర్రు కు చెందిన 30 మంది పేద విద్యార్థులకు శుక్రవారం నాడు ఉపకార వేతనాలు అందజేశారు శశికాంత్ తండ్రి స్వర్గీయ సితారామ మోహన్ రావు పేరు మీదుగా ఈ స్కాలర్ షిప్ లను అందించారు పూర్తి వివరాలు క్రింద చదవండి
black middle names
Pamarru, Krishna Dist
30 Scholarships are issued by Priyanka and Sasi kanth Vallepalli of Quality Matrix Group in memory of Vallepalli Sita Rama mohan Rao.
Varla Kumar Raja attended the event as Guest and he is involved in selection process for the scholarships. Students who lost their parents recently due to covid and other accidents, student who got snake bite, Students who are undergoing treatment due to chronic illness, student who lost her hand due to electric shock were among them.