అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఒకే విడతలో హిమాచల్ ఎన్నికలు
మొత్తం 68 నియోజకవర్గాలు
అక్టోబర్ 17 న నోటిఫికేషన్
అక్టోబర్ 25 న నామినేషన్ల స్వీకారానికి చివరి తేదీ
ఈ నెల 27 న నామినేషన్ల పరిశీలన
ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 12 న 68 స్థానాలకు పోలింగ్
డిసెంబర్ 8 న ఫలితాలు వెల్లడి
వచ్చే ఏడాది జనవరి 8 తో ముగియనున్న హిమాచల్ అసెంబ్లీ గడువు
2017 అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలకు 44 సీట్లు గెలుపొందిన బీజేపీ
20 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ
హిమాచల్ ప్రదేశ్ లో 1985 నుంచి ఏ పార్టీ వరుసగా రెండు సార్లు గెలవకపోవడం విశేషం
👉 గుజరాత్..
త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించనున్న ఈసీ
వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 తో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగింపు
మొత్తం అసెంబ్లీ స్థానాలు 182
2017 అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టిన బీజేపీ
77 సీట్లకే పరిమితమైన హస్తం పార్టీ