వివాదస్పద సమాజ్వాది పార్టీ ఎంపీ అజంఖాన్కు రాయ్పూర్ కోర్టు షాక్ ఇచ్చింది. 2019లో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ను తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ జరిపిన కోర్టు అజాంఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ఆయన ఇటివలే ఓ చీటింగ్ కేసులో బెయిల్పై బయటకు వచ్చారు. గతంలో కూడా లోక్సభలో పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పారు.
మోడీని దూషించిన కేసులో ఎంపీకి మూడేళ్ల శిక్ష
Related tags :