Politics

కెసిఆర్ ఖబడ్దార్.. నీ ఉడుత ఊపులకు బెదరం..

కెసిఆర్   ఖబడ్దార్.. నీ ఉడుత ఊపులకు బెదరం..

వైఎస్ షర్మిల గారు
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

-. హై కోర్ట్ పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చింది

-. కేసీఅర్ పోలీస్ బుజాన తుపాకీ పెట్టి పాదయాత్ర ను టార్గెట్ చేశారు

-. కోర్ట్ ఆదేశాలకు కూడా గౌరవం లేదు

-. ఆమరణ దీక్ష చేస్తుంటే నన్ను ,మా కార్యకర్తలను బందీలను చేశారు

-. ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేశారు

-. లోటస్ పాండ్ చుట్టూ అన్ని వైపులా బారికెడ్స్ పెట్టారు..చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు

అకారణంగా కర్ఫ్యూ విధించారు

-. మా కార్యకర్తలను మెడ పట్టుకొని పోలీస్ వ్యాన్లలో ఎక్కించారు

-. పోలీస్ స్టేషన్ లో పెట్టి దారుణంగా కొట్టారు

-.ఇవ్వన్నీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు

-. YSR బిడ్డ ఒకటే చెప్తుంది

-. మీ త్యాగాలను వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవదు

-. పేరు పేరునా మనస్పూర్తిగా కృతఙ్ఞతలు

-. పోలీస్ లు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా భరించారు

-. YSR పై మీకున్న అభిమానాన్ని మరొక్క సారి నిరూపించుకున్నారు

YSR బిడ్డను కేసీఅర్ పంజరంలో పెట్టి బందించ వచ్చు అనుకుంటున్నారు

అది కేసీఅర్ తరం కాదు

ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు

మళ్ళీ చెప్తున్న..YSR సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ

YSR పాలన తిరిగి తీసుకు వచ్చేంత వరకు రెట్టింపు ఉత్సాహం తో పనిచేస్తారని ఆశిస్తున్న

ఇది మన పోరాటం