Politics

విశాఖ నుండీ రాజకీయాల్లో కి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.

విశాఖ నుండీ రాజకీయాల్లో కి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.

నా కూతురు నేను పోటీ చేస్తానని ప్రకటించిన లక్ష్మీ నారాయణ

వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ వి వి లక్ష్మీ నారాయణ,

విశాఖ ఈస్ట్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ గా ఆయన కుమార్తె ప్రియాంక దండి పోటీ చేయనున్నట్లు ప్రకటన