Politics

సలహాదారుల సంగతి తేలుస్తాం… హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సలహాదారుల సంగతి తేలుస్తాం… హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి

సలహాదారుల నియామక విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు,

ఇలా వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదారులను నియమిస్తారని కీలక వ్యాఖ్యలు.

ఐఏఎస్‌ అధికారులు ఉండగా వివిధ శాఖలకు సలహాదారులు ఎందుకని ప్రశ్న.

సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను తేలుస్తామని స్సష్టీకరణ.

సలహాదారులకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశం.

దేవాదాయ శాఖకు సలహాదారుడుగా నియమితులైన శ్రీకాంత్‌పై గతంలో విధించిన స్టే ఉత్తర్వుల సవరణ.

సలహాదారుగా కొనసాగేందుకు ఆయనకు అనుమతి.

సలహాదారుల నియామకంపై దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు