Fashion

తణుకు లో తానా ఆధ్వర్యంలో వృద్ధులకు రగ్గులు పంపిణీ

తణుకు లో తానా ఆధ్వర్యంలో వృద్ధులకు రగ్గులు పంపిణీ

ఉత్తర అమెరికా లో ఉన్నటువంటి ప్రవాసాంధ్ర సంస్థ తానా మరియు తణుకు ARK ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి వారి ఆర్థిక సహకారంతో 150 మందికి వృద్ధులకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా నాయకత్వానికి మరియు రాజా కసుకుర్తి కి తణుకు మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాక్రిష్న గారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వేల్పూరు గ్రామ నాయకులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు
92