రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహన్…..
ఉప్పల్ స్టేడియం లో జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేసాము..
2500 మంది తో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసాం..
రేపు 1 గంట నుండి ఫాన్స్ ను లోపలికి అనుమతి ఇస్తాము..
సాయంత్రం గ్రౌండ్ లో క్రౌడ్ పెరిగే అవకాశం ఉంధి…
గ్రౌండ్ లోపలికి ఎవ్వరు రాకూడదు..
ఆలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము..
ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసాం..
మహిళలు పట్ల ఎవ్వరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు..
షీ టీమ్స్ తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం..
ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి..
12 గంటల నుండి స్టేడియం లోపలికి అనుమతి ఇస్తాం..
బ్లాక్ లో టికెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము