◻️ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర కు అనుమతి .
◻️ ఈ నెల 27 న ప్రారంభం కానున్న పాదయాత్ర కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది…
◻️ నిబంధనకు లోబడి పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు
◻️ పాదయాత్రలో ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు