ప్రత్యేక పర్వదినాల్లో దేవత, దేవుళ్లకు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే భక్తులు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే ఇలా జరిగే దేవుళ్ల వేడుకల్లో అప్పుడప్పుడు అపశృతులు చోటుచేసుకుంటాయి. అనుకోకుండా జరిగే కొన్ని ప్రమాదాల కారణంగా కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోపోవడం, తీవ్రగాయాలు కావడం జరుగుతుంది. గతంలో అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా తమిళనాడులో ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలో జరిగిన ఓ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా నలుగురు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..