Politics

ఆస్ట్రేలియాలో లోకేష్ జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో లోకేష్ జన్మదిన వేడుకలు

null

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఫోటో తో రూపొందించిన కేక్ కట్ చేసి వారు శుభాకాంక్షలు తెలిపారు. జూమ్ ద్వారా ఈ వేడుకల్లో పెనమలూరు ఇంచార్జి బోడె ప్రసాద్, దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు, వై వీ రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం మెల్బోర్న్ సభ్యులు పాల్గొన్నారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం అవ్వాలి అని వారు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.