అమెరికా చికాగో కాల్పుల ఘటన లో చరణ్, దేవన్ష్ కి బుల్లెట్ గాయాలు.
బుల్లెట్ గాయాల్లో మరణించిన విజయవాడ కి చెందిన దేవాన్ష్.
కాస్త నిలకడ గా చరణ్ పరిస్థితి.
రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా కార్ లో వచ్చి అడ్డగించిన దుండగులు.
ఇండియన్ స్టూడెంట్స్ వద్ద ఉన్న వస్తువులన్నీ లాకున్న దుండగులు.
భయం తో తప్పించుకునే ప్రయత్నం చేయగా గన్ ఫైరింగ్ చేసిన నల్ల జాతీయులు.
చరణ్ కి ఛాతీలో కల్చగా, దెవన్ష్ కి భుజం , వెన్నులోకి దూసుకెళ్లిన బుల్లెట్ లు