Politics

ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.

ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.

రాష్ట్రం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది: దేవుసిన్హ్ చౌహాన్

సుపరిపాలన అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని వ్యాఖ్య.

అతి తక్కువ కాలంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని విమర్శ.

ఇతర పార్టీలను అణచివేసేందుకు వాలంటీర్లను వాడుకుంటున్నారని మండిపాటు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం