NRI-NRT

అమెరికాలో ఆదోని యువతి దుర్మరణం

అమెరికాలో ఆదోని యువతి దుర్మరణం

అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి దుర్మరణం చెందింది.సియాటిల్ లో పోలీసు పెట్రోల్ వాహనం కింద చిక్కుకొని జాహ్నవి(23) మృతిచెందింది.రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.జాహ్వవిది ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని అని సమాచారం. ప్రమాదం ఎలా జరిగింది, జాహ్నవి పోలీసు వాహనం కింద ఎలా చిక్కుకుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.