150 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత
సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం గ్రామం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం
▪️విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్.
▪️150 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత జ్వరం, వాంతులు విరేచనాలతో ఇబ్బంది.
▪️సృహతప్పి పడిపోయిన కొందరు విద్యార్థులు సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలింపు.
▪️6నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థినిలు
బాలికల రోదనతో అందోళనలో తల్లిదండ్రులు.