DailyDose

హైదరాబాద్ రోడ్లపై మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు..

హైదరాబాద్  రోడ్లపై మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు..

హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు దర్శనమిస్తున్నాయి ప్రయాణికుల సౌకర్యార్థంTSRTC ఆధునిక హంగులతో కూడిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి