DailyDose

వివేక హత్య కేసు పై సిబిఐ కోర్టులో విచారణ

వివేక హత్య కేసు పై సిబిఐ కోర్టులో విచారణ

ఐదుగురు నిందితులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

మార్చి 10న నిందితులు మరోసారి హాజరుకావాలని కోర్టు ఆదేశం

కడప జైల్లో ఉండే ముగ్గురు నిందితులను హైదరాబాద్ చంచల్గూడా జైల్లో ఉంచాలని సిబిఐ కోర్టు ఆదేశం

తదుపరి విచారణ మార్చి10 కి వాయిదా