Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *12.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (12-02-2023)

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప
ఆలోచనావిధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం చదవాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (12-02-2023)

ప్రారంభించిన పనులలో విజయసిద్ధి ఉంది. శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో లాభం
పొందుతారు. లక్ష్మీస్తోత్రం చదివితే బాగుంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (12-02-2023)

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (12-02-2023)

శుభకాలం. విశేషమైన ప్రగతి సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (12-02-2023)

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా
పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు.
సూర్యాష్టకం చదవడం మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (12-02-2023)

ప్రారంభించిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గోసేవ చేయడం మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (12-02-2023)

కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (12-02-2023)

శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (12-02-2023)

ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నత పదవీయోగం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభకరం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (12-02-2023)

మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధు, జన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (12-02-2023)

మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (12-02-2023)

మనఃస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. | విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.
🦈🦈🦈🦈🦈🦈🦈