హైదారాబాదు నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం.
బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు.
అడ్డుకున్న బీజేపీ నాయకులు
కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తూ సిబిఐ , ఈడి తో అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణ
ప్రధాని మోడీ అదానీ మెగా స్కామ్‌పై వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు సుధాకర్ డిమాండ్.
మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన అబిడ్స్ పోలీసులు