Sports

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు

ఏక సభ్య కమిటీ ని నియమించిన సుప్రీం

మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు

ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను కమిటీ చూసుకుంటదన్న సుప్రీంకోర్టు