గన్నవరం విమానాశ్రయం లో దట్టమైన పొగ మంచు కారణంగా ఆలస్యంగా విమాన రాకపోకలు….
డిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయం కి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం లాడింగ్ కి అనుకూలించక గాల్లో చక్కర్లు….
హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం కి రావాల్సిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు…. …
బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయం కి రావలసిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు….
మూడు విమానాలు గాల్లో చెక్కర్లు